“ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎటువంటి ఆధారాలు లభించలేదని, స్కామ్ జరగలేదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది”
What FACTLY found
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు ప్రామాణికతపై ఢిల్లీ రౌస్ అవెన్యూ జిల్లా కోర్టు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు, కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాలకు బెయిల్ మంజూరు చేసే సమయంలో వారిపై చేసిన ఆరోపణలను ఈడీ రుజువు చేయనందున వారిపై వేసిన కేసు నిజమైనదిగా కోర్టు భావించడంలేదని పేర్కొంది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 8 May 2023. FACTLY (India) looked into it and published its finding on 9 May 2023, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/BRSgulabisainyam/posts/pfbid0GGJ6s33VTLhgPK59utnUCQr1ZzQSkmBJUrw…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.