Checked elsewhere / FACTLY

“కొచ్చిన్‌లోని లులు మాల్‌లో పాకిస్థాన్ జాతీయపతాకాన్ని ప్రదర్శించారు”
Social media posts Claim dated 11 Oct 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2023 పురుషుల వరల్డ్ కప్ ఆరంభం అయిన సందర్భంగా కొచ్చిన్‌లోని లులు మాల్‌లో వరల్డ్ కప్ పోటీలో పాల్గొంటున్న పది దేశాల జెండాలను ప్రదర్శించారని లులు మాల్ కొచ్చిన్ వారు ఒక ప్రెస్ రిలీజ్‌లో చెప్పారు. అన్ని జెండాలు కలిగి ఉన్న ఫోటోలు కూడా వార్తా కథనాల్లో వచ్చాయి

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 October 2023. FACTLY (India) looked into it and published its finding on 11 October 2023. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.