“ఒక ముస్లిం వ్యక్తి మురుగు నీటితో వంట చేస్తున్న దృశ్యాలు.”
What FACTLY found
ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ‘Sora’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ ఉపయోగించి రూపొందించబడింది. ఈ వీడియో AI ద్వారా రూపొందించబడిందని AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. వీడియోను @dark.wab48 అనే క్రియేటర్ రూపొందించి TikTokలో అప్లోడ్ చేశాడు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 30 October 2025. FACTLY (India) looked into it and published its finding on 31 October 2025, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/2447554398974398
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.