Checked elsewhere / FACTLY

“ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ స్టూలు మీద కాళ్ళు పెట్టుకున్న ఫోటీని ఎడిట్ చేసి ప్రపంచ కప్ ట్రోఫీ పైన కాళ్ళు పెట్టుకున్నాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు”
Social media posts Claim dated 20 Nov 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఆస్ట్రేలియా జుట్టు ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత, ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో తోటి ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ ట్రోఫీ పైన కాళ్ళు పెట్టుకున్న ఫోటో అప్లోడ్ చేశారు. ఇలా మార్ష్ ట్రోఫీపై కాళ్ళు పెట్టుకోవడం ఎంతవరకు సబబు అని ఆన్లైన్లో చర్చ కూడా జరిగింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 20 November 2023. FACTLY (India) looked into it and published its finding on 21 November 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.