“ఒక ప్రదేశంలో సంభవించిన క్లౌడ్ బరస్ట్‌కు (cloud burst) సంబంధించిన దృశ్యాలు.”
Social media posts
Claim dated 9 Aug 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వైరల్ వీడియో నిజమైన క్లౌడ్ బరస్ట్‌ను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వీడియో 05 ఆగస్టు 2025న ‘kandha_odysseys_vines’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయబడింది. దీన్ని ‘Runwayml’ అనే AI ఉపయోగించి సృష్టించినట్లుగా ఈ ఇన్స్టాగ్రామ్ పేజీ నిర్వాహకుడు (అడ్మిన్) స్పష్టం చేశారు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1860419781539810
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.