Checked elsewhere / FACTLY

“లవ్ జిహాద్‌ను ప్రేరిపించడమే లక్ష్యంగా CMR షాపింగ్ మాల్ ఇటీవల తెలంగాణ/కర్ణాటకలో ప్రదర్శించిన బ్యానర్ యొక్క ఫోటో”
Social media posts Claim dated 6 Jun 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

2019లో రంజాన్ పండగ సందర్భంగా CMR షాపింగ్ మాల్ వారు తెలంగాణలో ప్రదర్శించిన ఒక బిల్ బోర్డుని ఈ ఫోటో చూపిస్తుంది. రంజాన్ షాపింగ్ క్యాంపైన్‌లో భాగంగా తాము ప్రదర్శించిన బ్యానర్ వలన జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని, తాము అన్ని మతాలను, కులాలను గౌరవిస్తామని, తాము ప్రదర్శించిన బ్యానర్లను వెంటనే తీసివేసినట్టు CMR షాపింగ్ మాల్ తెలంగాణ వారు 2019 మే నెలలోనే ప్రకటన విడుదల చేశారు. పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది, కర్ణాటకకు సంబంధించినది కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 6 June 2023. FACTLY (India) looked into it and published its finding on 21 June 2023, 15 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.