Checked elsewhere / FACTLY

“పోలీస్ డిపార్ట్మెంట్ లో అవినీతిని తగ్గించే క్రమంలో కేంద్ర న్యాయశాఖ CrPC లోని సెక్షన్ 41Aని సవరించి పోలీస్ స్టేషన్ లో ఇచ్చే బెయిల్ పద్ధతిని నిలిపివేసింది”
Social media posts Claim dated 15 Jul 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఇటివల కాలంలో కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ CrPC లోని సెక్షన్ 41Aకు ఎటువంటి సవరణలు చేయలేదు. అంతే కాదు, 2008 ఇంకా 2010లో పార్లమెంట్ ఆమోదించిన CrPC సవరణ చట్టాలు 2015లో ఉపసంహరించినప్పటికీ , జనరల్ క్లాసెస్ చట్టం (1897) ప్రకారం సవరణ చట్టాన్ని ఉపసంహరించినప్పుడు ఆ సవరణ చట్టం ద్వారా అసలు చట్టానికి చేసిన సవరణలు తొలగించబడవు. ఒకవేళ అసలు చట్టం లోని ఏదైనా నిబంధనని గానీ లేక మొత్తం చట్టాన్నీ గానీ తొలగించాలనుకుంటే ప్రత్యేకంగా వేరొక చట్టం ద్వారా మాత్రమే అది సాధ్యం. అంతవరకు అసలు చట్టంలోని నిబంధనలు యధాతధంగా ఉన్నట్టే.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.