Checked elsewhere / FACTLY

“బెంగుళూరులోని CSI చర్చిలో ఒక BJP కార్యకర్త పాస్టర్ చేతిలోని మైక్రోఫోన్ లాక్కొని అతని తల పగలగొట్టాడు, దానికి సంబంధించిన వీడియో.”
Social media posts Claim dated 15 Apr 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ ఘటన 2018లో తెలంగాణలోని కొత్తగూడెంలో జరిగినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. గతంలో చర్చి కమిటీ నుండి బహిష్కరించబడ్డ సభ్యులు పాస్టర్‌పై దాడి చేసారని, దాడి చేసిన వారు కూడా క్రైస్తవులేనని ఈ కథనం స్పష్టం చేసింది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.