Checked elsewhere / FACTLY

“CTET పరీక్ష రాయటానికి వచ్చిన మహిళలను గాజులు, తాళిబొట్లు తీయించిన ఆంధ్రప్రదేశ్ లోని ‘క్రైస్తవ విద్యా సంస్థ’ పరీక్షా సిబ్బంది”
Social media posts Claim dated 1 Feb 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

CTET పరీక్షను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వారు నిర్వహిస్తారు. సీటెట్‌ పరీక్ష గైడ్లైన్స్ ప్రకారం బంగారం, ఇంకా ఎటువంటి నగలు పరీక్ష కేంద్రంలోకి తీసుకుపోవడానికి లేదు. కాబట్టి, మహిళల గాజులు, తాళిబొట్లు పరీక్ష కేంద్రంలోకి అనుమతించొద్దు అని విద్యా సంస్థ సిబ్బంది లేక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 1 February 2021. FACTLY (India) looked into it and published its finding on 1 February 2021. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.