Checked elsewhere / FACTLY

“అత్తాపూర్ హైదరాబాద్ D Mart లో బాంబ్ పెడ్తు దొరికిపోయిన తీవ్రవాది”
Social media posts Claim dated 16 Feb 2019.
FACTLY rated thisFALSE

What FACTLY found

పోస్ట్ లో చెప్పినట్టుగా అది తీవ్రవాది అరెస్ట్ కాదు. ముంబై లోని విరార్ ప్రాంతంలో ఉన్న డీ-మార్ట్ సూపర్ మార్కెట్ లో పోలీసులు నిర్వహించిన మోక్ కౌంటర్-టెర్రరిస్ట్ డ్రిల్ మాత్రమే. టైమ్స్ అఫ్ ఇండియా ఆర్టికల్ ప్రకారం డ్రిల్ లో ముగ్గురు పోలీస్ ఆఫీసర్స్ మరియు ఇరవై ఐదు మంది ఇతర స్టాఫ్ పాల్గొన్నారు. టెర్రరిస్ట్ దాడులు జరిగితే ఆ సమయంలో పోలిసు వారి స్పందన ఎలా ఉంటుందో చూడడం కోసం మాత్రమే ఆ డ్రిల్ నిర్వహించారు.

Their words, from the summary they publish with the rating.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.