“మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో డీజే (DJ) సౌండ్ల వల్ల ఏర్పడిన వైబ్రేషన్స్ కారణంగా ఓ గోడ కూలి ఫంక్షన్‌కు హాజరైన పలువురు గాయపడిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో”
What FACTLY found
ఈ వైరల్ వీడియో నాగ్‌పూర్‌కు చెందినది కాదు. ఈ వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా ఘోసిలో ఓ గోడ కూలిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తుంది. వార్త కథనాలు, మౌ పోలీసుల ప్రకారం, 08 డిసెంబర్ 2023న ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లా ఘోసిలో ఓ వివాహ ఊరేగింపుపై గోడ కూలి దాదాపు ఆరుగురు మరణించారు, పలువురు గాయపడ్డారు. డీజే శబ్దాల కారణంగా ఈ గోడ కూలిపోయిందని ఈ కథనాలలో ఎక్కడా పేర్కొనలేదు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 15 September 2024. FACTLY (India) looked into it and published its finding on 16 September 2024, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.