Checked elsewhere / FACTLY

“ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రైడ్స్ ద్వారా గత UPA ప్రభుత్వం తమ పది సంవత్సరల కాలంలో రూ. 4,156 కోట్ల నల్లధనం మాత్రమే వెలికితీస్తే, NDA ప్రభుత్వం 2014 నుండి ఇప్పటివరకు రూ. 1,22,731 కోట్ల నల్లధనం వెలికి తీసింది.”
Social media posts Claim dated 14 Dec 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

రాజ్యసభలో ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 2004-05 నుండి 2013-14 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ. 5346.16 కోట్లు, మరియు 2014 నుండి అక్టోబర్ 2023 వరకు ED రూ. 1,16,792 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. కాకపోతే, అటాచ్ చేసిన ఆస్తులన్ని నల్లధనం కాదు. కేవలం కోర్టులో విచారణ ముగిసే వరకే ED ఆధీనంలో ఉంటాయి. కోర్టులో విచారణ ముగిశాక, మనీలాండరింగ్ నేరం జరిగిందని కోర్టు గుర్తిస్తే, ఆ ఆస్తిని జప్తు చేయాలని ఆదేశిస్తుంది. అలా 2014 నుండి అక్టోబర్ 2023 వరకు జప్తు చేసిన ఆస్త...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 14 December 2023. FACTLY (India) looked into it and published its finding on 15 December 2023, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.