“కొబ్బరి నూనె డెంగీని నివారిస్తుంది. పచ్చి యాలకుల గింజలను నోటికి రెండు వైపులా ఉంచుకుంటే రక్త కణాలు పెరుగుతాయి. ‘Eupatorium Perfoliatum 200 CH అనే హోమియోపతి ఔషధం డెంగీను రెండు రోజుల్లో నయం చేస్తాయి”
Social media posts
Claim dated 9 Oct 2023.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
కొబ్బరి నూనె డెంగీని నివారించదు. యాలకుల గింజలు రక్త కణాలను పెంచవు. ‘Eupatorium Perfoliatum 200 CH’ డెంగీ జ్వరానికి సూచించవచ్చు కానీ, కేవలం రెండు రోజుల్లో డెంగీను నయం చేయగలదని నిరూపించడానికి సమాచారం లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 9 October 2023. FACTLY (India) looked into it and published its finding on 10 October 2023, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/srinivasa.alluri/posts/pfbid02qiHC3da8St8boinHUS2rsDSMknc1entccA…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.