“జగిత్యాల లో స్ట్రాంగ్ రూమ్ లో ఉండాల్సిన EVM లను అర్థరాత్రి ఆటోలో వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు”
Social media posts
Claim dated 15 Apr 2019.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
వీడియో లో ఉన్నవి ఎన్నికలలో ఉపయోగించిన EVM లు కావు, అవి ఓటర్ల అవగాహన కోసం ఉపయోగించిన M2 రకం, D-కేటగిరీ EVM లు. కావున పోస్ట్ లో ఎన్నికల్లో ఉపయోగించిన EVM లని చెప్పి తప్పుదోవపట్టిస్తున్నారు
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.