Checked elsewhere / FACTLY

“భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) హ్యాక్ చేస్తున్నారని ఆధారాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ చెప్తున్న దృశ్యాలు.”
Social media posts Claim dated 12 Apr 2025.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) హ్యాకింగ్‌కు గురైనట్లు ఆధారాలు ఉన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ పేర్కొనలేదు. ఈ వైరల్ వీడియో 10 ఏప్రిల్ 2025న జరిగిన అమెరికా క్యాబినెట్ సమావేశంలో అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ మాట్లాడిన దృశ్యాలను చూపిస్తుంది. వాస్తవానికి, ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, EVMs హ్యాకింగ్ గురి అయ్యే అవకాశం ఉందని, గతంలో అమెరికాలో EVMలు ఉపయోగించి నిర్వహించిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా లోపాలకు సంబంధించి ...

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 12 April 2025. FACTLY (India) looked into it and published its finding on 22 April 2025, 10 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.