Checked elsewhere / FACTLY

“అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాహనాలలో పెట్రోల్ గరిష్ట పరిమితిలో కాకుండా కొంచెం తక్కువగా నింపాలి – ఇండియన్ ఆయిల్ సంస్థ హెచ్చరికF”
Social media posts
FACTLY rated thisFALSE

What FACTLY found

ఇండియన్ ఆయిల్ సంస్థ ఇలాంటి హెచ్చరిక ఏదీ జారీ చేయలేదు. ఈ వార్తకు తమ సంస్థతో ఎటువంటి సంబంధంలేదని ఇండియన్ ఆయిల్ సంస్థ 2018లోనే ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ స్పష్టం చేసింది. గతంలో పలు సార్లు ఇదే వార్త వైరల్ అవడంతో, ఇండియన్ ఆయిల్ సంస్థ దీనిని ఖండించింది. పైగా ఆటోమొబైల్ తయారీదారులు తమ వాహనాలను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్మిస్తారని, కాబట్టి శీతాకాలం లేదా వేసవి కాలంతో సంబంధం లేకుండా వాహనాలలో పూర్తి పరిమితిలో పెట్రోల్/డీజిల్ నింపుకోవచ్చని ఇండియన్ ఆయిల్ స్పష్టం చేసింది.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 11 April 2022. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.