“హిందూ అమ్మాయి ముస్లిం ప్రియుడితో పారిపోతున్న దృశ్యాలుF”
What FACTLY found
పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ప్రేమ జంటలు పారిపోవాలనుకుంటే అందుకోసం స్నేహితుల చేసే సహాయాన్ని చూపించేందుకు కొందరు బంగ్లాదేశ్‌కి చెందిన యువకులు ఈ వీడియోని రూపొందించారు. ఈ వీడియోలో నటించిన అమ్మాయి కూడా ముస్లిం మతానికి చెందిన మహిళే అని తెలిసింది. ఈ వీడియో భారత దేశానికి చెందినది కాదు మరియు ఇందులో లవ్ జిహాద్ కొణమేమి లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 8 August 2023. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/594192406245233
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.