Checked elsewhere / FACTLY

“FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) పాకిస్థాన్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది”
Social media posts Claim dated 22 Oct 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఇటీవల 19 -21 అక్టోబర్ 2021 మధ్య FATF ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్‌ని గ్రే లిస్ట్‌లోనే కొనసాగించాలని నిర్ణయించింది. గ్రే లిస్ట్‌లోకి అదనంగా టర్కీ, జోర్డాన్ మరియు మాలి దేశాలను చేర్చగా, బోట్స్వానా, మారిషస్ దేశాలను గ్రే లిస్ట్‌లో నుండి తొలగించారు. బ్లాక్ లిస్టులో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు, ఇరాన్, ఉత్తర కొరియా మాత్రమే ఈ లిస్టులో ఉన్నాయి

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.