“మనం తినే ఏ చాక్లెట్‌లోనైనా నాలుగు శాతం బొద్దింక వ్యర్థాలు ఉంటాయి. FDA కూడా దీనికి అనుమతి ఇచ్చింది”
What FACTLY found
భారత దేశ ప్రభుత్వ సంస్థ FSSAI ప్రమాణాల ప్రకారం దేశంలో ఏదైనా చాక్లెట్ పదార్థాలు కలుషితాలు కలవడానికి అనుమతి లేదు. ఇంతకుముందు కూడా ఇలానే చాక్లెట్‌లలో బొద్దింక వ్యర్థాలు కలిసాయని వార్తలు వచ్చినప్పుడు FSSAI వాటిని ఖండించింది. కాగా అమెరికాకి చెందిన FDA మాత్రం చాక్లెట్‌ల తయారీలో ఏదో ఒక స్టేజీలో కీటక వ్యర్ధాలు కలవకుండా నియంత్రించడం కష్టమని అంగీకరిస్తూ, వినియోగదారుడికి హాని కలగకుండా చాక్లెట్‌ల తయారీలో పరిమిత కలుషితాలకు సంబంధించి కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 1 September 2023. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/1199562413956341
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.