“కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ FPO యోజన కింద కొంతమంది రైతులు కలిసి కొత్తగా వ్యవసాయం ప్రారంభించడానికి 15 లక్షల రూపాయలు అందజేస్తోంది”
What FACTLY found
పీఎం కిసాన్ FPO పథకం కింద 15-20 మంది కలిగి ఉన్న 20 లేదా అంతకంటే ఎక్కువ గ్రూప్‌లను కలిపి ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌గా (FPO) పరిగణిస్తారు. ఒక FPOలో కనీసం 300 మంది ఉండాలి. ఇలా ఏర్పడిన ఒక్కో FPOకు ప్రభుత్వం గరిష్టంగా రూ. 15 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్ ఈక్విటీ అందిస్తుంది. అంటే ఒక FPO గరిష్టంగా 15 లక్షల ఈక్విటీ పొందాలంటే ఆ FPOలో సుమారు 750 మంది రైతులు ఉండాలి. దీనిని కొన్ని సంస్థలు తప్పుగా అర్ధం చేసుకొని 11 మంది సభ్యులకు కేంద్రం 15 లక్షలు ఇస్తుందని ప్రచారం చేసాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media. FACTLY (India) looked into it and published its finding on 21 August 2023. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/801813355010801
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.