Checked elsewhere / FACTLY

“G20 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటీవల భారత్‌ దేశానికి విచ్చేసిన వివిధ దేశాల అధినేతలు తాజ్‌మహల్‌తో సహా ఇస్లామిక్ స్మారక కట్టడాలను వేటినీ సందర్శించలేదు”
Social media posts Claim dated 13 Sep 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

G20 సమావేశాలలో భాగంగా భారత్‌కు విచ్చేసిన అర్జెంటీనా, టర్కి, ఫ్రాన్స్ మరియు ఇతర దేశాల అధినేతలు, ఢిల్లీలోని హుమాయూన్ సమాధి, కుతుబ్ మీనార్‌లతో సహా పలు ఇస్లామిక్ స్మారక కట్టడాలను కూడా సందర్శించారు. G20 సమావేశాల కోసం భారత్ వచ్చిన ఇండోనేషియా అధ్యక్షుడి కొడుకు 09 సెప్టెంబర్ 2023 నాడు తాజ్‌మహల్‌ను సందర్శించారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 13 September 2023. FACTLY (India) looked into it and published its finding on 12 September 2023. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.