“GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కి వచ్చిన కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీని రహస్యంగా కలిసిన ఓవైసీ”
What FACTLY found
ఈ ఫోటో 2016 లో ఢిల్లీలో జరిగిన పవర్లూం ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ మీటింగ్ లో స్మ్రితి ఇరానీ మరియు ఓవైసీ పాల్గొన్నప్పుడు తీసింది. ఈ మీటింగ్ కి సంబంధించి కొన్ని ఫోటోలు ఓవైసీ తన ట్విట్టర్ ఎకౌంటులో షేర్ చేసాడు, ఈ ఫోటోలో ఓవైసీ మరియు స్మ్రితి ఇరానీ పోస్టులో ఉన్న ఫోటోలో కనిపించే దుస్తుల్లో ఉండటం గమనించొచ్చు. దీన్నిబట్టి ఈ ఫోటో ఇటీవల GHMC ఎన్నికల ప్రచారం సందర్భంగా స్మ్రితి ఇరానీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒవైసీ ఆమెని కలిసినప్పుడు తీసిన ఫోటో కాదని కచ్చితంగా చెప్పొచ్చు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 29 November 2020. FACTLY (India) looked into it and published its finding on 30 November 2020, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.