“GHMC లో ప్రభుత్వం ఇస్తున్న వరద సహాయం ఆపయమని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖ ఫోటో”
What FACTLY found
అది ఒక ఫేక్ లెటర్. ఆ లెటర్ లో చాలా తప్పులు ఉన్నాయి. బండి సంజయ్ సంతకం కూడా వేరే లెటర్లలో తన సంతకం లాగా లేదు. ఇంకా ఈ లేఖ కేంద్ర ఎన్నికల కమిషన్ కి రాసినట్టు ఉంది. GHMC ఎన్నికలకు, కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఎటువంటి సంబంధం లేదు. తన పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు బండి సంజయ్ ఫిర్యాదు కూడా చేసాడు. అయన రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి వేరే ఏదైనా లెటర్ రాశాడా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే సోషల్ మీడియా తో వైరల్ అవుతున్న ఈ లెటర్ ఫేక్
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 November 2020. FACTLY (India) looked into it and published its finding on 19 November 2020, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/photo.php?fbid=10215142073665481&set=pcb.10215141996503552&type=…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.