Checked elsewhere / FACTLY

“GHMC ఎన్నికల నేపధ్యంలో నిర్వహిస్తున్న రోడ్ షో లో, KTR ప్రజలను కమలం గుర్తుకు ఓటు వేయమని చెప్పారు”
Social media posts Claim dated 22 Nov 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియో KTR ఇటివల కుత్బుల్లాపూర్‌ లో నిర్వహించిన రోడ్ షో కి సంబంధించినది. GHMC ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించారు. ఈ వీడియోలో కెటిఆర్ కారు గుర్తుకు మాత్రమే వోటు వేయమన్నారు. కమలం గుర్తుకు వోటు వేయమని ఎక్కడా అనలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 22 November 2020. FACTLY (India) looked into it and published its finding on 25 November 2020, 3 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.