“కుక్కలకు, పందులకు లైసెన్సు తప్పనిసరి చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా G.O తెచ్చింది”
What FACTLY found
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఆంధ్ర ప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం 1965 మరియు ఆంధ్రపదేశ్ పంచాయత్ రాజ్ చట్టం 1994 లో పెంపుడు కుక్కలకు/పందులకు లైసెన్సు ఉండాలనే నిబంధన ఉంది. అయితే, ఈ నిబంధనలను ఎక్కువ మంది పాటించకపోవడం వలన ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు విజ్ఞప్తి చేయడం మరియు జరిమానా పెంచడం చేస్తున్నాయి
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 18 December 2022. FACTLY (India) looked into it and published its finding on 4 January 2023, 17 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/CmTfifIJ3ja/?utm_source=ig_embed&ig_rid=4557235d-74e6-4a0b…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.