Checked elsewhere / FACTLY

“సోనియా గాంధీ ‘How to convert India into Christian nation’ అనే పుస్తకంతో ఉన్న ఫోటో”
Social media posts Claim dated 1 Jun 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

వివిధ న్యూస్ ఆర్టికల్స్, రాహుల్ గాంధీ ట్విట్టర్ పోస్ట్ ద్వారా పోస్ట్ లోని ఇమేజ్ మార్ఫ్ చేయబడ్డట్టు తెలుస్తుంది. ఇమేజ్ ను లెఫ్ట్ లో కొంచెం జూమ్ చేసి చూస్తే ‘@noconversion’ అనే వాటర్ మార్క్ ఉన్నట్టు తెలుస్తుంది. దీని ద్వారా ఆ ఇమేజ్ ను మార్ఫ్ చేసారని అర్ధం చేసుకోవచ్చు

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.

Related checks