Checked elsewhere / FACTLY

“పలాస రైల్వే స్టేషన్ లో దొరికిన పర్సు, ID కార్డులకి సంబంధించి ఒక వ్యక్తి పెట్టిన ఫార్వర్డ్ మెసేజ్”
Social media posts Claim dated 5 Oct 2020.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫార్వర్డ్ మెసేజ్ 2019లో పోస్ట్ చేసినది. పది నెలల క్రితం, పలాస రైల్వే స్టేషన్ లో తనకి దొరికిన పర్సు, ID కార్డులకి సంబంధించి ఒక వ్యక్తి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసినట్టు మా విశ్లేషణలో తెలిసింది. తన మెసేజ్ వైరల్ అవ్వడంతో తరువాతి రోజు అవి పోగొట్టుకున్న ఆర్మీ జవాను బంధువు తన నుంచి ఆ వస్తువులన్నీ తీసుకొని వెళ్లినట్లు ఈ మెసేజ్ ని పెట్టిన వ్యక్తి FACTLY కి వివరించారు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 5 October 2020. FACTLY (India) looked into it and published its finding on 8 October 2020, 3 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.