“మధురైలోని సుబ్రమణ్య స్వామి ఆలయం సమీపంలో దీపస్థంభంపై దీపం వెలిగించుకోవచ్చని జస్టిస్ స్వామినాథన్ ఇచ్చిన తీర్పును తిరస్కరిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ అభిశంసన (Impeachment) నోటీసును సమర్పించింది కానీ 15 కోట్లతో పట్టుబడ్డ అలహాబాద్ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను కేంద్రం తెలగించాలని జారీ చేసిన నోటీసులను వ్యతిరేకించింది.”
Social media posts
Claim dated 12 Dec 2025.
FACTLY rated thisMISLEADING
What FACTLY found
అలహాబాద్ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనను కాంగ్రెస్ వ్యతిరేకించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. నిజానికి, ఈ మెమోరాండంపై సంతకం చేసిన వారిలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒకరు. పలు కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీ ఈ ప్రక్రియకు మద్దతు ఇస్తుందని స్పష్టం చేసారు.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 12 December 2025. FACTLY (India) looked into it and published its finding on 15 December 2025, 3 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.