Checked elsewhere / FACTLY

“ఇండియా అనే పేరు స్వాతంత్ర్యం తరువాత బ్రిటీష్ వారు పెట్టారు, దాని అర్ధం ‘Independent Nation Declared In August’”
Social media posts Claim dated 11 Jun 2021.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఇండియా అనే పదం ఇండస్ నుండి వచ్చింది, సంస్కృతంలో సింధు అని పిలవబడుతుంది. సుమారు 2500 సంవత్సరాల క్రితం నార్త్-వెస్ట్ నుండి వచ్చిన ఇరానియన్లు మరియు గ్రీకులు ఇండస్ నదితో పరిచయం కలిగి ఉన్నారు, ఈ నదిని వాళ్ళు హిండోస్ లేదా ఇండోస్ అని పిలిచే వారు. నదికి తూర్పున ఉన్న భూమిని ఇండియా అని పిలిచేవారు. ‘ఇండియా’ అనే పదాన్ని బ్రిటిష్ వారు 18వ శతాబ్దం నుండే ఉపయోగించారు, స్వాతంత్ర్యం తరువాత కాదు. వాస్తవానికి, స్వాతంత్ర్యానికి ముందు 19వ మరియు 20వ శతాబ్దంలో బ్రిటిష్ పార్లమెంటు చేసిన వివిధ చట్టాలు ‘ఇండియా’ అనే పదా...

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.

Related checks