Checked elsewhere / FACTLY

“పసుపు, వేప ఆకులు, యాపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసం మరియు ఉపవాసం (intermittent fasting) నా భార్య నవజోత్ కౌర్ స్టేజ్-4 క్యాన్సర్ నుండి పూర్తిగా కోలుకునేలా చేసాయి – నవజ్యోత్ సింగ్ సిద్ధూ.”
Social media posts Claim dated 24 Nov 2024.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

వేప ఆకులు, పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసంతో కూడిన ఆహారం మరియు ఉపవాసం ద్వారా క్యాన్సర్‌ రాకుండా నివారించవచ్చు లేదా క్యాన్సర్‌ తగించవచ్చు అని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మీడియా సమావేశంలో వేప ఆకులు, పసుపు, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మరసంతో కూడిన డైట్ గురించి సిద్ధూ చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో, పలువురు వైద్యలు మరియు ఆరోగ్య నిపుణులు దీనిపై స్పందిస్తూ, ఈ డైట్ వల్లే నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ నుండి కోలుకున్నారని అనే వాదన సరైనది కాదని అటువంటి వాదనలకు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవన...

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.