“హిందూ మతంను దూషిస్తే IPC 295(1), 502(2) సెక్షన్ల క్రింద కేస్ నమోదు చేయవచ్చు”
What FACTLY found
అసలు 295(1), 502(2) సెక్షన్లు భారతీయ శిక్షాస్మృతిలో/ ఇండియన్ పీనల్ కోడ్ (IPC) లో లేనే లేవు. IPC 295, 295A సెక్షన్లు మతసంబంధమైన అపరాధముల గురించి తెలుపుతున్నవి. ప్రత్యేకంగా హిందూ మతం గురించి అని కాకుండా, అన్ని మతాలకు సంబంధించింది. IPC 502 సెక్షన్ మతానికి సంబంధించింది కాదు, పరువు నష్టానికి సంబంధించింది
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 11 December 2021. FACTLY (India) looked into it and published its finding on 14 December 2021, 3 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.