Checked elsewhere / FACTLY

“తెలంగాణ ఉద్యోగుల విధి నిర్వహణకు అటంకం కలిగించినా/దాడులు చేసినా వివిధ IPC సెక్షన్ల క్రింద చట్టపరమైన శిక్ష విధించబడుతుంది – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్చరిక”
Social media posts Claim dated 27 Dec 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో షేర్ అవుతున్న ఈ సర్కులర్‌ ఫేక్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సర్కులర్‌ విడుదల చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే, ఈ IPC సెక్షన్లు దేశ వ్యాప్తంగా ఇప్పటికే అమలులో ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు అడ్డంకులు కలిగిస్తే ఈ సెక్షన్ల కింద శిక్షార్హులే

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 27 December 2023. FACTLY (India) looked into it and published its finding on 3 January 2024, 7 days later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.