Checked elsewhere / FACTLY

“పంజాబ్ కింగ్స్ IPL జట్టు కెప్టెన్‌ సామ్ కరన్ ‘భారత్ మాతాకు జై’, ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేసిన వీడియో.”
Social media posts Claim dated 11 May 2024.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఈ వీడియోలో ‘భారత్ మాతాకు జై’ అంటూ నినాదాలు చేస్తుంది ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరన్ కాదు. అతనిని పోలి ఉన్న ‘జాక్ జేయాకింగ్స్’ అనే వ్యక్తి. ఇతను ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రికెట్ అభిమాని. ఏప్రిల్ 2024లో పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌లో ముంబై మరియు పంజాబ్‌ మధ్య జరిగిన IPL మ్యాచ్ సందర్బంగా అతను ఇలా నినాదాలు చేసాడు. ఈ వీడియోను వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేశాయి

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.