Checked elsewhere / FACTLY

“భారతీయ రైల్వేలు/IRCTC తత్కాల్, ప్రీమియం తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ సమయాలు, నియమాలను సవరించింది, ఈ కొత్త నియమాలు 15 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తాయి.”
Social media posts Claim dated 11 Apr 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఏప్రిల్ 2025లో IRCTC తత్కాల్ బుకింగ్ సమయాలు, నియమాలను మార్చలేదు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు లేదని, IRCTC ఏజెంట్లకు అనుమతించబడిన బుకింగ్ సమయాల్లో కూడా ఎటువంటి మార్పు లేదని IRCTC 11 ఏప్రిల్ 2025న X(ట్విట్టర్)లో స్పష్టం చేసింది

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 11 April 2025. FACTLY (India) looked into it and published its finding on 15 April 2025, 4 days later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.