Checked elsewhere / FACTLY

“మణిపూర్‌లో కుకి మిలిటెంట్లు హిందూ మైతేయ్ తెగకు చెందిన చిన్నారిని ISIS తరహాలో హత్య చేసిన దృశ్యాలు”
Social media posts Claim dated 25 Jul 2023.
FACTLY rated thisFALSE

What FACTLY found

వీడియోలోని ఘటన 2022లో మయన్మార్ దేశంలోని టాము అనే పట్టణంలో చోటుచేసుకుంది. 2022 జూన్ నెలలో మయన్మార్‌లోని పీపుల్ డిఫెన్స్ ఫోర్స్ (PDF) 4వ బెటాలియన్‌కి చెందిన మిలిటెంట్లు, టాము పట్టణంలోని ఒక యువతిని, మయన్మార్ సైన్యానికి గుఢచర్యం చేస్తుందని అనుమానించి, ఆమెను దారుణంగా హింసించి కాల్చి చంపారు. ఈ వీడియోకి మణిపూర్‌లో ప్రస్తుతం కుకి మైతేయ్ తెగల మధ్య జరుగుతున్న ఘర్షణలకు ఎటువంటి సంబంధం లేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 25 July 2023. FACTLY (India) looked into it and published its finding on 26 July 2023, 1 day later. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.