Checked elsewhere / FACTLY

“కరోనా వల్ల ఇంటి పెద్ద పోగొట్టుకున్నవారికి JAA LIFE STYLE కంపెనీ ద్వారా ప్రతి నెలా రూ. 10,000 అందించబోతున్నారు”
Social media posts Claim dated 30 May 2021.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

JAA LIFE STYLE కంపెనీ ప్రజల దగ్గరి నుండి ఒక నియంత్రణ విధానం లేకుండా డిపాజిట్లు వసూలు చేస్తున్నందుకు, ఆ కంపెనీ డైరెక్టర్ అయిన కే.వీ. జానీ ని చీటింగ్ మరియు Banning of unregulated Deposit Schemes Act కింద బెంగలూరు క్రైమ్ బ్రాంచ్ కి చెందిన ఆర్థిక నేరాల విభాగం ఇటీవల అరెస్ట్ చేసింది. ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ ని నిషేదిస్తూ చట్టాలు చేసింది. QNet, Ebiz మల్టీ లెవెల్ మార్కెటింగ్ ప్రోత్సహించే వారిని అరెస్ట్ కూడా చేసింది

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.