“సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో ఇటీవల ఒక తోపుడు బండిని ఒక JCB ధ్వంసం చేస్తున్న వీడియో.”
Social media posts
Claim dated 1 Oct 2024.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోలోని సంఘటన తమిళనాడులో జరిగింది, తెలంగాణలో కాదు. జూన్ 2024లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, చెన్నై హైవే డిపార్ట్మెంట్ వారు తాంబరం అనే ప్రాంతంలో రోడ్డు పక్కన వ్యాపారులను క్లియర్ చేయడానికి ఎక్స్కవేటర్ను ఉపయోగించిన సంఘటనకి చెందిన వీడియో ఇది.
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 1 October 2024. FACTLY (India) looked into it and published its finding on 1 October 2024. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/reel/560749132968275
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.