Checked elsewhere / FACTLY

“సినీ నిర్మాత కేదార్ ది సహజ మరణం కాదని, కేదార్ మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు దుబాయ్ పోలీసులు నోటీసులు పంపనున్నారు అని చెప్తున్న ‘తెలుగు దిక్సూచి న్యూస్’ పేరుతో ఉన్న ఒక న్యూస్ క్లిప్పింగ్.”
Social media posts Claim dated 6 Mar 2025.
FACTLY rated thisFALSE

What FACTLY found

‘తెలుగు దిక్సూచి న్యూస్’ పేరుతో ఎటువంటి ఈ- పేపర్ లేదు. వైరల్ న్యూస్ క్లిప్పింగ్‌లో పేర్కొన్న ‘epaper.telugudiksuchinews.com’ డొమైన్ ఇంకా రిజిస్టర్ కాలేదు. కేదార్ ది సహజ మరణమే అని, కేదార్ మరణంపై ఎటువంటి అనుమానం లేదని దుబాయ్ పోలీసులు నిర్ధారించారని పలు వార్తాకథనాలు పేర్కొన్నాయి. అలాగే, కేదార్ బావమరిది రాజ్ UAE కి చెందిన మీడియా సంస్థ ‘’గల్ఫ్ న్యూస్’తో మాట్లాడుతూ, కేదార్ గుండెపోటుతో మరణించాడని పేర్కొన్నాడు.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 6 March 2025. FACTLY (India) looked into it and published its finding on 6 March 2025. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.