Checked elsewhere / FACTLY

“LAC వద్ద చైనా దాడుల్లో గాయపడిన భారతీయ జవాను ఫోటో”
Social media posts Claim dated 20 Jun 2020.
FACTLY rated thisFALSE

What FACTLY found

ఫోటో 2016 నుండి అనేక దేశాల బ్లాగులు, మిలిటరీ శిక్షణకు సంబంధించి రాసిన కథనాల్లో ఉంది. కాబట్టి దానికి మరియు తాజాగా భారత్ -చైనా మధ్య జరిగిన ఘర్షణకు ఎటువంటి సంబంధం లేదని చెప్పవచ్చు.

Their words, from the summary they publish with the rating.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.