Checked elsewhere / FACTLY

“LIC సంస్థ అదాని సంస్థలలో రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెడితే, దాని ప్రస్తుత పెట్టుబడి విలువ రూ. 65 వేల కోట్లకు చేరింది”
Social media posts Claim dated 31 Jan 2023.
FACTLY rated thisMISLEADING

What FACTLY found

ఆదాని సంస్థలలో మొత్తంగా రూ. 30,127 కోట్లు పెట్టుబడి పెడితే 27 జనవరి 2023 నాటి మార్కెట్ ధరతో చూస్తే LIC పెట్టుబడి విలువ రూ. 56,142 కోట్లకు చేరుకుందని LIC 30 జనవరి 2023 నాడు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఆదాని సంస్థల స్టాక్స్ పతనమవుతున్నప్పటికీ LIC నష్టాలలోకి పోలేదని ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. కానీ, పోస్టులో తెలుపుతున్నట్టు అదాని సంస్థలలో కేవలం రూ. 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టి, రూ. 65 వేల కోట్ల లాభాలకు LIC చేరుకోలేదు

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 31 January 2023. FACTLY (India) looked into it and published its finding on 1 February 2023, 1 day later. Its rating was “MISLEADING”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.