“LIC పాలసీకు సంబంధించి గ్రేస్ పీరియడ్ అయిపోయిన తరవాత ప్రీమియం కట్టి పాలసీ రెన్యువల్ చేసుకున్నా కూడా ఆ సంవత్సరం ఆక్సిడెంట్ కవరేజ్ వర్తించదు”
What FACTLY found
పాలసీ నియమాల ప్రకారం ల్యాప్స్ అయిన పాలసీను మొదటిసారి ప్రీమియం చెల్లించని తేది నుండి వరుసగా ఐదు సంవత్సరాలలోపు మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ల్యాప్స్ అయిన పాలసీను పునరుద్ధరించాక, ఆక్సిడెంట్ కవరేజ్ కూడా పునరుద్ధరించుకోవాలి. కాకపోతే LIC నియమాల ప్రకారం పాలసీ పునరుద్ధరణను ఆమోదించే/ తిరస్కరించే/ ముందు ఉన్న పాలసీ నియమాలలో మార్పులు చేసి ఆమోదించే విశేషాధికారం LICకు ఉంటుంది. ఐతే పాలసీ రెన్యువల్ చేసుకున్నా కూడా ఆ సంవత్సరం ఆక్సిడెంట్ కవరేజ్ వర్తించదన్న నిబంధన మాత్రం ఎక్కడా లేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 22 August 2023. FACTLY (India) looked into it and published its finding on 5 October 2023, 44 days later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Saved copy of the posthttps://perma.cc/VTK2-6D4R
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.