“వరంగల్ లోని MGM ఆసుపత్రి దుఃస్థితిని వివరిస్తున్న నర్స్ వీడియో”
Social media posts
Claim dated 28 Jul 2020.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఆసుపత్రి ముందు నర్సులు నిరసన తెలుపుతున్న ఈ వీడియో వరంగల్ లోని MGM ఆసుపత్రికి సంబంధించినది కాదు. అది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని తెనాలి ప్రభుత్వ హాస్పిటల్ లో జరిగిన ఘటనది.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.