“మధ్య ప్రదేశ్‌లో రాహుల్ గాంధీ ఫ్రొగ్రాంలో భాగంగా ఒక కాంగ్రెస్ MLA ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తుండగా ఆపిన పోలీసులతో అనుచితంగా ప్రవర్తించాడు”
What FACTLY found
ఈ సంఘటన నవంబర్ 2022లో ఢిల్లీలోని షాహీన్ భాగ్‌లో జరిగింది. మాజీ కాంగ్రెస్ MLA ఆసిఫ్ మొహమ్మద్ ఖాన్ అనుమతి లేకుండా ఒక మీటింగ్ నిర్వహించినందుకు పోలీసలు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆసిఫ్ పోలీసు వారితో అనుచితంగా ప్రవర్తించారు. ఇందుకుగాను షాహీన్ భాగ్ పోలీసులు తనపై కేసు నమోదు చేసి అరెస్టు కూడా చేసారు. కానీ పోస్టులో చెప్తున్నట్లుగా ఆసిఫ్ ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదం చేసినట్లు, పోలీసులు దాఖలు చేసిన FIRలో కానీ, ఈ సంఘటనపై వచ్చిన వార్తా కథనాల్లో కానీ ఎక్కడా పేర్కొనలేదు. వీడియోకి చెందిన ఆడియో సరిగ్గా పరిశ...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 20 June 2023. FACTLY (India) looked into it and published its finding on 21 June 2023, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/watch/?v=240563308725358
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.