“పశ్చిమ బెంగాల్ MLA మన్సూర్ మహ్మద్ దిమిర్ ఒక పోలీసును కొడుతున్న వీడియో.”
Social media posts
Claim dated 22 Mar 2025.
FACTLY rated thisFALSE
What FACTLY found
ఈ వీడియోలో పోలీసును కొట్టింది పశ్చిమ బెంగాల్ MLA మన్సూర్ మహ్మద్ దిమిర్ కాదు. అసలు ఈ ఘటన జరిగింది 2018లో ఉత్తరప్రదేశ్లోని మీరట్లో. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి బీజేపీ కౌన్సిలర్ మనీష్ చౌదరి. అతను ఓ హోటల్లో తన స్నేహితుడితో కలిసి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్తో సర్వీస్ ఆలస్యం విషయంపై జరిగిన వాదనలో గొడవకు దిగాడు. దీంతో మనీష్ చౌదరి సబ్ ఇన్స్పెక్టర్ను కొట్టాడు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.