“వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో నూడిల్స్ చేసే వ్యక్తితో MoU కుదుర్చుకున్న ఆంధ్ర ప్రదేశ్ మంత్రి గుడివాడ అమరనాథ్”
Social media posts
Claim dated 6 Mar 2023.
FACTLY rated thisFALSE
What FACTLY found
వైజాగ్ సమ్మిట్‌లో మంత్రి అమరనాథ్‌ని కలిసి MoU కుదుర్చుకున్న వ్యక్తి ఓజి ఇండియా ప్యాకేజింగ్ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ‘రూయిచి అసాయ్’. ఇక కింది వీడియోలో నూడిల్స్ చేస్తున్నది పుణేలోని ఒక రెస్టారెంట్లో పనిచేసే వ్యక్తి. వారిద్దరూ వేరు వేరు వ్యక్తులు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 6 March 2023. FACTLY (India) looked into it and published its finding on 10 March 2023, 4 days later. Its rating was “FALSE”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/LegendPawanKalyan/posts/pfbid0AUDt35q7NsAVFRZzLv4E3Pqru7mUirAhGc…
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.