“చైనా నుంచి ఎరువుల పేరు మీద మోనోసోడియం గ్లుటామేట్ (MSG)/అజినోమోటో మన దేశానికి వస్తుంది. చైనాలో అది వాడితే ఉరిశిక్ష విధిస్తారు, కానీ భారతదేశ ప్రజలు అనారోగ్యం పాలవాలని కావాలనే మనకు పంపిస్తున్నారు”
Social media posts
Claim dated 30 Jul 2022.
FACTLY rated thisFALSE
What FACTLY found
‘మోనోసోడియం గ్లుటామేట్ (MSG)/అజినోమోటో’ పేరు మీదనే దానిని వివిధ దేశాల నుండి (చైనా నుండి కూడా) భారతదేశం దిగుమతి చేసుకుంటున్నట్టు ‘Department of Commerce’ వెబ్సైట్లో చూడవచ్చు. చైనాలో దానిని ఎక్కడ వాడినా ఉరిశిక్ష విధిస్తారనేది కూడా తప్పు. అంతేకాదు, చైనా ప్రపంచంలోనే అతిపెద్ద మొత్తంలో ‘MSG’ వినియోగించే దేశమని కొన్ని ప్రైవేట్ రిపోర్టుల్లో చూడవచ్చు.
Their words, from the summary they publish with the rating.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.