“NALSA వెబ్‌సైట్‌లో టోకెన్ జెనరేట్ చేసుకోవడం ద్వారా, తెలంగాణ ప్రజలు 13 డిసెంబర్ 2025న జరగనున్న లోక్ అదాలత్‌లలో 50 నుండి 100 శాతం తగ్గింపుతో తమ పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌లను చెల్లించవచ్చు.”
What FACTLY found
13 డిసెంబర్ 2025న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నారు. అయితే, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా లోక్ అదాలత్‌ను 21 డిసెంబర్ 2025కి రీషెడ్యూల్ చేశారు. 21 డిసెంబర్ 2025లో తెలంగాణలో జరగనున్న లోక్ అదాలత్‌లలో ట్రాఫిక్ చలాన్‌ల సెటిల్మెంట్ కోసం NALSA/ TSLSA ఎటువంటి టోకెన్‌లు అందించడం లేదు. ఈ లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ చలాన్‌ల పరిష్కారం లేదని TSLSA మాకు (Factly) స్పష్టం చేసింది. అంతేకాకుండా, తెలంగాణ వ్యాప్తంగా 21 డిసెంబర్ 2025న జరగనున్న లోక్ అదాలత్‌లలో పెండింగ్‌లో ఉ...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 2 December 2025. FACTLY (India) looked into it and published its finding on 2 December 2025. Its rating was “FALSE”.
Where the claim appeared
- Instagram posthttps://www.instagram.com/reel/DRvvy6mAa5J/
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.