“‘పిల్లలుగా ఉన్నప్పుడే దేశభక్తి పెంచాలని ప్రతి స్కూల్ లో NCC ఉండేలా సర్దార్ పటేల్ చట్టం తెస్తే, వారు చనిపోగానే కొట్టేసిన గాంధీ కుటుంభం’.”
What FACTLY found
1948లో రూపొందించిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) చట్టంలో గాని లేక NCC రూల్స్ లోగాని ప్రతీ స్కూల్ లో NCC కచ్చితంగా ఉండాలన్న నిబంధన ఏది లేదు. కాబట్టి ఈ నిబంధనను తరవాత తొలగించారన్న వాదనలో హేతుబద్ధత లేదు. 1948 సంవత్సరంలో సీనియర్ డివిజన్‌లో మొత్తం 96 యూనిట్లలో 20,000 మంది NCC లో జాయిన్ అయ్యారు. కావలసిన నాణ్యత గల ఉపాధ్యాయులు NCC అధికారులుగా పనిచేయడానికి తగిన సంఖ్యలో ముందుకు రాకపోవడంతో జూనియర్ డివిజన్ యూనిట్లు అంతగా అభివృద్ధి చెందలేదు
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 11 February 2021. FACTLY (India) looked into it and published its finding on 12 February 2021, 1 day later. Its rating was “FALSE”.
Where the claim appeared
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.