Checked elsewhere / FACTLY

“ఈ వీడియోలో జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్‌ డోభాల్ మాట్లాడుతూ, కాక్‌రొచ్ జనతా పార్టీ (CJP) నాయకులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను కస్టడీ నుంచి విడుదల చేశామని, అయితే వారి నగ్న ఫొటోలు, వీడియోలను తీసుకున్నామని, వారు మళ్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడితే వాటిని బహిరంగంగా విడుదల చేస్తామని అంటున్నారు.”
Social media posts Claim dated 24 Oct 2026.
FACTLY rated thisFALSE

What FACTLY found

అజిత్‌ డోభాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు తెలిపే విశ్వసనీయ వార్తా కథనాలు ఏవీ లేవు. 2019లో ఇండియా ఫస్ట్ లీడర్షిప్ టాక్ సిరీస్‌లో ఆయన సంభాషిస్తున్న వీడియో ఇది. అసలు వీడియోలో ఆయన CJP నాయకుల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ముఖ్యంగా, CJP పార్టీ ఏర్పడకముందు, సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకోవడం కంటే చాలా ఏళ్ళ ముందే ఈ వీడియో చిత్రీకరించబడింది. AI టూల్స్, PIB ఫాక్ట్ చెక్ కూడా ఇది AI వాడి ఆడియో జతచేసిన వీడియో అని నిర్ధారించాయి.

Their words, from the summary they publish with the rating.

In short

This claim spread on social media around 24 October 2026. FACTLY (India) looked into it and published its finding on 24 October 2026. Its rating was “FALSE”.

Where the claim appeared

Links recorded by FACTLY. Some posts may have been deleted since.

This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.