“Omicron XBB వేరియంట్‌ను గుర్తించడం సులభం కాదు. ఈ వేరియంట్ వలన దగ్గు మరియు జలుబు లక్షణాలు ఉండవు. డెల్టా వేరియంట్ కంటే 5 రేట్లు ప్రమాదకరం మరియు మరణాల రేటు ఎక్కువ”
What FACTLY found
WHO ప్రకారం, వివిధ దేశాల నుంచి వచ్చిన రిపోర్టులను పరీక్షించగా, Omicron – XBB తీవ్రత గతంలో వచ్చిన వేరియంట్ ల లంటే ఎక్కువ ఉంది అని చెప్పడానికి ఆధారాలు లేవు. అయితే, ప్రాధమిక సమాచారం ప్రకారం, ఇతర ‘Omicron’ వేరియంట్ ల కంటే XBB వలన రీ-ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంది అని తెలుస్తుంది. దీని పైన ఇంకా పూర్తి పరిశోధనలు జరగాల్సి ఉంది. ఇతర వేరియంట్ల లాగానే దీనిని కూడా సాధారణ టెస్టులతో గుర్తించవచ్చు. భారత్, సింగపుర్ లలో ఈ వైరస్ సోకిన వారిలో ఎక్కువ మందికి జ్వరం, గొంతు నొప్పి వంటి స్వల్ప లక్షణాలు కనిపించాయి. ఎక...
Their words, from the summary they publish with the rating.
In short
This claim spread on social media around 21 December 2022. FACTLY (India) looked into it and published its finding on 22 December 2022, 1 day later. Its rating was “MISLEADING”.
Where the claim appeared
- Facebook posthttps://www.facebook.com/groups/816493058801049/posts/1588658184917862/?mibextid=6NoCDW
Links recorded by FACTLY. Some posts may have been deleted since.
This check was done by FACTLY, not by DoesItStand. We list it so you can find it. Their full evidence and reasoning are in their article.